HYD: మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా కూల్చివేతలు
ఎవరెంత గోల పెట్టినా...హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా హైడ్రా మాత్రం తగ్గేదే ల్యా అంటోంది. హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలను వరుసపెట్టి కూల్చేస్తోంది. తాజాగా మాదాపూర్‌లో అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మిస్తున్న బిల్డింగ్‌ను కూల్చేశారు హైడ్రా అధికారులు.