తెలంగాణరేవంత్‌కు బిగ్ షాక్.. కలెక్టర్ల రహస్య సమావేశం హైదరాబాద్‌లో కలెక్టర్ల రహస్య సమావేశం సంచనంగా మారింది. బుధవారం ఓ స్టార్ హోటల్లో 20 నుంచి 23 మంది ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. సీఎం, మంత్రుల ఎవరూ చెప్పినా కూడా నోటి మాటగా ఏ పని చేయొద్దని కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. By B Aravind 22 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణIAS Officers : తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బదిలీ.. తెలంగాణలో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. By Manogna alamuru 11 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణకేసీఆర్ హయాంలో కీలకంగా ఉన్న ముగ్గురు ఐఏఎస్‌లకు బిగుస్తున్న ఉచ్చు! TG: కేసీఆర్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, అర్వింద్ కుమార్, అమోయ్ కుమార్ వేరువేరు కేసుల్లో ఈడీ ఉచ్చు బిగుస్తోంది. వీరి అరెస్ట్‌తో మాజీ మంత్రులు కూడా అరెస్ట్ అవుతారనే చర్చ జరుగుతోంది. By V.J Reddy 08 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
televisionIASలకు క్యాట్ షాక్ | CAT Big Shock To Five IAS Officers | RTV By RTV 16 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguIAS,IPS: ఆ ఊరంతా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే.. ఎక్కడో తెలుసా.. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో మాధోపట్టి అనే గ్రామంలో ఏకంగా 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎంపికై వివిధ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే ఎక్కవ మంది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచిపోయింది. By B Aravind 15 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn