BREAKING: అతనొక లిల్లీపుట్.. జగదీష్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు
కవిత సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటి ఆడబిడ్డపై ఆరోపణలు వస్తే.. బీఆర్ఎస్ నేతలు స్పందించలేదని ఆమె ఆగ్రహాన్ని బయటపెట్టారు. నాపై బీఆర్ఎస్లోని ఓ పెద్ద నాయకుడి కుట్ర అంటూ పరోక్షంగా కేటీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు.