Telangana : అయ్యో తల్లి..నువ్వేం చేశావు నేరం..మతిస్థిమితం లేని తల్లి..తాగుడుకు బానిసైన తండ్రి
చేయని నేరానికి ఆ పసిబిడ్డ తన ప్రాణాలు పోగొట్టుకుంది. మతిస్థిమితం లేని తల్లికి పుట్టిన రెండు నెలల పసికందు రోడ్డు పాలైంది. తాగుడుకు బానిసైన తండ్రి పట్టించుకోకపోగ మతిస్థిమితం లేని తల్లి తన బిడ్డ ప్రాణం పోవడంతో ఏం చేయాలో తెలియక వదిలేసి వెళ్లింది.