Mazaka Movie: రోడ్లపై సందీప్ కిషన్, రావు రమేష్ డాన్సులు.. 'బ్యాచిలర్స్ ఆంథెమ్' వచ్చేసింది !

సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మజాకా. తాజాగా ఈమూవీ నుంచి 'బ్యాచిలర్స్‌ ఆంథెమ్‌' సాంగ్ ను రిలీజ్ చేశారు. వైజాగ్‌ ఆర్కే బీచ్‌ బ్యాక్ డ్రాప్ లో సందీప్‌ కిషన్‌, రావు రమేశ్ అండ్ గ్యాంగ్‌ తో సాగిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది.

New Update

Mazaka  Movie: సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ మజాకా. తాజాగా ఈమూవీ నుంచి  'బ్యాచిలర్స్‌ ఆంథెమ్‌' సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. వైజాగ్‌ ఆర్కే బీచ్‌ బ్యాక్ డ్రాప్ లో సందీప్‌ కిషన్‌, రావు రమేశ్ అండ్ గ్యాంగ్‌ తో సాగిన ఈ పాట యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాట మీరు కూడా చూసేయండి

Advertisment
తాజా కథనాలు