Modi Ka Parivar: ట్విట్టర్లో 'మోదీ కా పరివార్' తుపాను.. పేర్లను మార్చుకున్న బీజేపీ టాప్ లీడర్స్!
'మోదీ కా పరివార్' నినాదంతో సోషల్‌మీడియాలో బీజేపీ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసింది. నిజామాబాద్ సభలో మోదీ ఈ నినాదాన్ని ఇచ్చారు. తనకు కుటుంబం లేదన్న లాలూ వ్యాఖ్యలకు కౌంటర్‌గా దేశం మొత్తం తన కుటుంబమేనని మోదీ కౌంటర్ వేశారు. దీంతో ట్విట్టర్లో బీజేపీ నేతలు పేర్లు మార్చుకున్నారు.