రాజకీయాలు అలా జరుగకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా..! ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము పోటీ చేస్తున్న స్థానాల్లో 50 శాతం మెజార్టీ తగ్గితే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. By Karthik 28 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Komatireddy Ventak Reddy: నకిరేకల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక సమావేశం నకిరేకల్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ టికెట్ ఆశించిన వేముల వీరేశం టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది By Karthik 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Uttam Kumar Reddy: కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధిస్తుంది రానున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM KCR: ఆ 10 మందికి కేసీఆర్ షాక్.. టికెట్ లేనట్లేనంటూ సంకేతాలు! తెలంగాణలో ఈ ఏడాది చివర్లో జరిగే శాసనసభ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ ప్రకటించారు. కాని నియోజకవర్గాల్లో క్యాడర్ నుంచి వస్తున్న వ్యతిరేకత.. సీనియర్ లీడర్ల నిరసనలతో ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల్లో 10 మందికి బీఫారం కష్టమేననే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీ సీనియర్ నేత, ఆర్థిక మంత్రి హరీష్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును మారుస్తారనే ప్రచారం ఉన్నా.. ఆయనతో పాటు మరో 9మందికి గులాబీ బాస్ నో చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. By Amar 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులు.. ఉద్రిక్తత తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ చేపట్టిన ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతంగా మారింది. కొన్ని చోట్ల పోలీసులు, కమలం నేతల మధ్య తోపులాటలు జరిగాయి. కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. By BalaMurali Krishna 23 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Uttam Kumar Reddy: మద్యపాన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది సీఎం కేసీఆర్‌పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదని కేసీఆర్ అనడం సిగ్గుచేటని విమర్శించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను, తన సతీమణి పద్మావతి రెడ్డి కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పోటీలో ఉండబోతున్నామని ఎంపీ ప్రకటించారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Komati Reddy Venkat Reddy: కాంగ్రెస్ 50 ఏళ్లలో ఏం చేసిందో తెలియదా..? సీఎం కేసీఆర్‌పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రామలు చేపట్టలేదనడం సిగ్గు చేటన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అవ్వడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అన్నారు. By Karthik 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ సూర్యాపేట నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావం.. గతంలో కంటే ఇంకా ఐదు, ఆరు సీట్లు ఎక్కువే గెలుస్తాం సూర్యాపేట నుంచి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు సీఎం కేసీఆర్. ఇచ్చిన మాట తప్పలేదు.. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. సూర్యాపేట మున్సిపాలిటీకి 50 కోట్లు ఇస్తున్నామన్నారు. సూర్యాపేటలో గ్రౌండ్ కోసం రేపే(ఆగస్టు 20) జీవో విడుదల చేస్తామన్నారు. విపక్షాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తే మోసపోవద్దని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేసీఆర్. ఇక పింఛన్లు తప్పకుండా పెంచుతామని స్పష్టం చేశారు. By Trinath 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ Allu Arjun: ప్రజలకు మంచి చేస్తున్న నా మామను అభినందిస్తున్నా: బన్నీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనకు పిల్లనిచ్చిన మామ కోసం నల్లగొండ విచ్చేశాడు. ఉదయం నుంచే బన్నీ రాక కోసం అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. మధ్యాహ్నం సమయంలో అక్కడికి వచ్చిన పుష్పరాజ్‌కి భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. By BalaMurali Krishna 19 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn