TS Politics: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్!
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరో 2, 3 రోజుల్లో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బిగ్ షాక్ తగలనుంది.