Bittiri sathi: బిత్తిరి సత్తిపై మరో కేసు నమోదు.. బహిరంగ క్షమాపణ చెప్పాలంటున్న హిందూ సంఘాలు!
బిత్తిరి సత్తిపై సూర్యాపేట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. సత్తి హిందువులపై మళ్ళీ అహంకార పూరిత అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ హిందూ సంఘాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సత్తి బహిరంగంగా మీడియా ముందు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.