TG News: పేరు అడిగితే.. కలెక్టర్ కి షాకిచ్చిన బుడ్డోడు! ఏం చేశాడో చూడండి
సూర్య పేట కలెక్టర్ తేజస్ నందలాల్ నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లగా.. అక్కడ ఓ బుడ్డోడు తన మాటలతో కలెక్టర్ షాకయ్యేలా చేశాడు.
సూర్య పేట కలెక్టర్ తేజస్ నందలాల్ నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లగా.. అక్కడ ఓ బుడ్డోడు తన మాటలతో కలెక్టర్ షాకయ్యేలా చేశాడు.
సూర్యాపేట జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన విషాదం ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి రైతు దొంతగాని నాగయ్య(45) మృతి చెందారు.
పసిపిల్లలను అమ్ముతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సూర్యపేట జిల్లా లో శిశువులను విక్రయిస్తు్న్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. నిందితులలో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నేడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉగాది కానుకగా సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో సన్నబియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు.
సూర్యపేటలో దారుణం జరిగింది. వెంగమాంబ బాలాజీ హాలో బ్రిక్స్ బట్టీలో పనిచేస్తున్న మైనర్ బాలికపై యజమాని వెంకటరమణ లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై నిర్భయ, పోక్సో, జువెనైల్ జస్టిస్, లేబర్ యాక్ట్ కేసులు పెట్టినట్లు ఆత్మకూర్ SI శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.
సూర్యపేట కృష్ణ మర్డర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.- కృష్ణ హత్యలో భార్గవి తండ్రి సైదులు ప్రధాన హస్తం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామంలో, కులంలో పరువు పోయిందనే కోపంతో హత్య ఎలా చేయాలో తన కొడుకులకు స్కెచ్ గీసి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
నా భర్తను చం*పింది వాళ్ళే.. | Bhargavi wife of Banti who was brutally murdered Reveals Sensational Facts about her parents | Suryapet Incident | RTV
ప్రియుడి మోజులో భర్తను కొడుకు కళ్లముందే కడతేర్చింది ఓ భార్య. సూర్యాపేట జిల్లా హనుమతండాకు చెందిన కౌసల్య మద్యం మత్తులో ఉన్న భర్త సైదాను గొడ్డలితో నరికి చంపింది. కొన్నాళ్లకు కొడుకు నిజం బయటపెట్టడంతో కౌసల్యను పోలీసులు అరెస్ట్ చేశారు.