హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు టి ఫైబర్ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ తక్కువ ధరకే ఇవ్వనున్నారు. ఇంట్లో ఉండే మొబైల్, కంప్యూటర్, టీవీలకు టి ఫైబర్ ద్వారా ఇంటర్‌నెట్ అందించనున్నారు.
Also Read : నేడు ఎర్రవెల్లిలో KCR కీలక సమావేశం
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు టి ఫైబర్ సర్వీస్‌ను రానున్న రోజుల్లో మరింత సులభతరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ గ్రామస్తులతో మంత్రి శ్రీధర్ బాబు వర్చువల్‌గా మాట్లాడారు. అదేవిధంగా మీసేవ మొబైల్ యాప్ లో 9 రకాల కొత్త సర్వీసులను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. మంత్రి సమక్షంలో పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రూ.1500 కోట్లతో లైన్స్ కార్ట్ మ్యానిఫ్యాక్టరింగ్ యూనిట్ ఏర్పాటుకు అగ్రిమెంట్ చేశారు.
Also Read: ఛీ ఛీ.. మామపై కోడలు అరాచకం.. వీల్‌చైర్‌పై ఉండగానే
Also Read: మోహన్ బాబు, మనోజ్ మధ్య కొట్లాట.. స్పందించిన మంచు ఫ్యామిలీ
Also Read: Pushpa 2: బాలీవుడ్ లో 'పుష్ప2' భీభత్సం.. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?