Sridhar Babu: తక్కువ ధరకే ఇంటింటికీ హైస్పీడ్ ఇంటర్నెట్
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రజా విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు టి ఫైబర్ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ తక్కువ ధరకే ఇవ్వనున్నారు. మొబైల్, కంప్యూటర్, టీవీలకు టి ఫైబర్ ఉపయోగపడుతుంది.