Health: ‘నెట్ స్పీడ్ పెరిగిందో మీ పని ఖతం.. బాడీలో ఆ పార్ట్‌కు ముప్పు’
హైస్పీడ్ ఇంటర్నెట్ మనిషిలో కొవ్వు పెరగేలా చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏది కావాలన్నా ఆన్లైన్లోనే చేసేస్తున్నారు. శరీరానికి శ్రమ పెట్టడం లేదు. దీని వల్ల ఉబకాయం వస్తుందని.. మరెన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
/rtv/media/media_files/2024/12/08/8QabV3bllpK4xtj8LiK1.jpg)
/rtv/media/media_files/2024/11/16/tHX9AKOq5gCFlz1TC5AE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/China-Hi-Speed-Internet-jpg.webp)