భూనిర్వాసితులతో దుబ్బాక ఎమ్మెల్యే బస్సులో ప్రయాణం
తెలంగాణ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. రాష్ట్రంలో గ్రామస్తుల సమస్యలను అధికార ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తుక్కాపూర్‌లో ధ్వంసమైన డంపింగ్ యార్డ్.. స్మశాన వాటికను మళ్లీ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట కలెక్టరేట్‌కు గ్రామస్తులతో కలిసి బస్సులో ప్రయాణమైయ్యారు దుబ్బాక ఎమ్మెల్యే.