మా నాన్న తప్పు చేశారు: ముత్తిరెడ్డి కుమార్తె
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డి పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె సంచనల నిర్ణయం తీసుకున్నారు. తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటికీకి అప్పగించినున్నట్టుగా ప్రకటించారు.