Scrolling భద్రాచలం దగ్గర గోదావరి ఉగ్రరూపం.. హైఅలర్ట్ వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్లం 50 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. వరదలతో మరో 48 గంటలపాటు హైఅలర్ట్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ అక్కడి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. By BalaMurali Krishna 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు మరోసారి హైకోర్టులో వనమా కు చుక్కెదురు! మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కు మరోసారి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వనమా ఎన్నిక చెల్లదంటూ కోర్టు కొన్ని రోజుల క్రితం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. 2018 ఎన్నికల సమయంలో వనమా తన ఆస్తి వివరాలన్నింటిని ఎన్నికల అఫిడవిట్ లో జత పరచలేదని ప్రత్యర్థి అభ్యర్తి జలగం వెంకట్రావు 2019 నుంచి న్యాయపోరాటం చేస్తే కొద్ది రోజుల క్రితం వనమా ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పునిచ్చింది. ఈ ఎన్నికల్లో జలగం వెంకట్రావుదే విజయం గా పేర్కొని, ఆయనను ఎమ్మెల్యేగా తెలిపింది By Bhavana 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling మున్నేరు వాగు వరద ఉధృతి.. ఖమ్మంలో మూడో ప్రమాద హెచ్చరిక ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భద్రాచలంలో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.ప్రస్తుతం భద్రాచలం బ్రిడ్జి వద్ద నీటిమట్టం 41.2 అడుగులకు చేరింది.అటు పాలేరు రిజర్వాయర్‌తో పాటు మున్నేరు వాగుకు వరద ప్రవాహం పెరుగుతోంది. By Vijaya Nimma 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling గోదారమ్మ ఉగ్రరూపం.. భద్రాచలంలో టెన్షన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం (Bhadrachalam)వద్ద గోదావరి (Godavari) నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో రెండో ప్రమాదం హెచ్చరిక కొనసాగుతోంది. By Vijaya Nimma 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణలో దంచికొడుతున్న వాన..పొంగిపొర్లుతున్న వాగులు..!! తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలను ప్రభుత్వం హెచ్చరిస్తోంది. By Bhoomi 27 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణలో దంచికొడుతున్న వానలు..జిల్లాలో టెన్షన్..టెన్షన్ కొద్ది రోజులగా తెలంగాణలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆయా జిల్లాల్లోనూ భారీగా వర్షపాతం నమోదవుతోంది. ఎక్కడికక్కడ ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు పోటెత్తుతుండటంతో వివిధ ప్రాజెక్టుల నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. By Vijaya Nimma 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం చెల్లిని రోకలి బండతో కొట్టి చంపిన అన్న.. ఎందుకో తెలుసా? ఫోన్ చాటింగ్ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేసినందుకు రోకలిబండతో చెల్లిని కొట్టి చంపాడు ఓ అన్న. ఇల్లందులో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. అన్నాచెల్లల అనుబంధానికి మచ్చ తీసుకొస్తూ ..క్షణికావేశంలో దారుణానికి పాల్పడ్డాడు. By Vijaya Nimma 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling ఖమ్మం జిల్లాను ముంచుతున్న వరదలు! కొద్ది రోజులుగా తెలంగాణను వరుణుడు విడిచిపెట్టడం లేదు. గత రెండు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఖమ్మంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మంలోని మున్నేరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో మున్నేరు వాగు పై రాకపోకలు బంద్ అయ్యాయి. By Bhavana 26 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేపే ఎమ్మెల్యేగా జలగం వెంకట్రాపు ప్రమాణ స్వీకారం.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు బిగ్బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. By Trinath 25 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn