Rain Alert in Telangana: పగలంతా ఎండ దంచేస్తుంటే…రాత్రుళ్ళు చలి చంపేస్తోంది. ఇలాంటి టైమ్లో వర్షాలు పడతాయని చెప్పింది వాతావరణ శాఖ. తెలంగాణలో ఇవాళ, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రం మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అకకడక్కడా చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని అంటోంది. ఈ వర్షాలకు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని…వాతావరణ పరిస్థితులు త్వరత్వరగా మారే పరిస్థితులకు అలవాటు పడాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకునేందుకు పరిశుభ్రతను పాటించడం, పోషకాహారం తీసుకోవడం లాంటివి చేయాలని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Telangana: నేడు, రేపు తెలంగాణలో వర్షాలు
తెలగు రాష్ట్రాల్లో ఇవాళ , రేపు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెబుతోంది వాతావరణ శాఖ. తెలంగాణ మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడా జల్లులు కురుస్తాయని తెలిపింది.
Translate this News: