Scrolling Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరికి అంతకంతకూ పెరుగుతోన్న వరద...!! రాష్ట్రవ్యాప్తంగా నాలుగో రోజూ వర్షాలు కొనసాగాయి. శనివారం రాష్ట్రంలోనే అత్యధికంగా 23.15.సెంటి మీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల వల్ల జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. అటు కృష్ణా నదిలోకి సైతం తొలిసారి వరద మొదలైంది. అంతేకాక ఉమ్మడి జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో పంట నీటమునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ సహా వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జనజీవనం స్తంభించిపోయింది. By Vijaya Nimma 23 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Bhadrachalam: భద్రాచలం వద్ద ఉప్పొంగుతున్న గోదావరి...అలర్ట్‌గా ఉండాలన్న కలెక్టర్...!! భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతూనే ఉంది. శుక్రవారం ఉదయం 43.90అడుగులకు చేరుకున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల తెలిపారు. By Bhoomi 21 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన సీఎం కేసీఆర్ తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహక ప్రాంతంలోని ఉత్తరాది ప్రాంతాల్లోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతుండడం, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వరదల పరిస్థితిపై మారథాన్ సమీక్ష సమావేశం నిర్వహించి మంత్రులు, కలెక్టర్లు, ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. By Shareef Pasha 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling గోదావరికి పెరుగుతున్న వరద ఉదృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రోడ్లు కొట్టుకుపోతున్నాయి. భారీ వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో అధికారులు అలెర్ట్ అయ్యారు. గంట గంటకూ గోదావరీ నిటిమట్టం పెరుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. మత్య్సకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. By BalaMurali Krishna 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling Godavari Flood:గోదావరికి పోటెత్తిన వరద..భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరిన నీటిమట్టం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 39.6 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు. By Trinath 20 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling AP Floods 2023 : ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, అలర్ట్ అయిన అధికారులు.. గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ధ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీరు భారీగా వచ్చి గోదావరిలో చేరడంతో గోదావరి వరద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. నిన్న మొన్నటిదాకా ఇసుక తిన్నెలతో ఎడారిని తలపించిన గోదావరి నేడు 26 అడుగుల వద్దకు చేరి జలకళతో కళకళలాడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. By Shareef Pasha 19 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling పొంగులేటి ల్యాండ్ కబ్జా లొల్లి.. స్వాధీనం చేసుకుంటామన్న అధికారులు.. న్యాయపోరాటం చేస్తామన్న మాజీ ఎంపీ...! ఇటివలే కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఇరిగేషన్ అధికారులు ఝలక్ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బ్రదర్ ప్రసాద్‌రెడ్డికి సంబంధించిన ల్యాండ్‌లో నాగార్జున సాగర్ ప్రాజెక్టకు చెందిన 21.50గుంటల స్థలం ఉందని..ఇది కబ్జా చేశారని ఇప్పటికే తేల్చిన అధికారులు..ఆ స్థలాన్ని తిరిగి టేకోవర్ చేసేందుకు సిద్ధమయ్యారు. By Trinath 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponguleti: కాంగ్రెస్‌లో చేరిన 15రోజులకే పొంగులేటికి షాక్..భూకబ్జా ఆరోపణలతో టెన్షన్ టెన్షన్..! మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొదరుడు ప్రసాద్‌రెడ్డికి ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఖమ్మం శివారులోని గోపాలపురంలో పొంగులేటి స్థలం దగ్గర అధికారుల సర్వే చేపట్టారు. పొంగులేటి SR గార్డెన్స్ పరిధిలో 21.50 గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. By Trinath 18 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Scrolling తెలంగాణ సీఎంపై కేసు పెట్టిన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం ఇండ్లు కట్టించి ఇవ్వలేదని, భద్రాచలం దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. భద్రాచలం నియోజకవర్గంలో సీతారామచంద్రస్వామికి కళ్యాణానికి మొదటిసారి వచ్చినప్పుడు రూ. 100 కోట్లతో రామాలయం అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పారని ఎమ్మెల్యే పొదెం వీరయ్య చెప్పారు. By Shareef Pasha 17 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn