ఖమ్మం (Khammam) జిల్లా వైరా (Vyra)నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Choudary) ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు (Surampalli Ramarao) పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి. గతంలో ఉన్న పాత కక్షల వల్లే ఈ దాడి జరిగినట్లు స్థానికులు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Khammam: రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడి పై కత్తితో దాడి..పరిస్థితి విషమం!
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావు పై గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో సూరంపల్లికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Translate this News: