Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నుంచి కూడా రాహుల్ బరిలో నిలిచే అవకాశం కనిపిస్తుండగా మరోచోటుపై జోరుగా చర్చ నడుస్తుంది. అయితే తాజా పరిణామాలను పరిశీలిస్తే తెలంగాణనుంచే రాహుల్ బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లేదా భువనగిరి లోక్ సభ స్థానాలనుంచి ఆయన పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా టాక్ వినిపిస్తోంది.
పూర్తిగా చదవండి..Lok Sabha: రాహుల్ గాంధీ పోటీపై ఉత్కంఠ వీడినట్లేనా?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం లేదా భువనగిరినుంచి ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు అంగీకరించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు వీహెచ్ సైతం ఖమ్మం బరిలో ఉండబోతున్నట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
Translate this News: