KTR: తెలంగాణలో ఉప ఎన్నికలు.. మాజీ మంత్రి కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్..!
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తుంది. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తామని కేటీఆర్ ధీమ వ్యక్తం చేశారు.