జంతువులను చంపి ఫారెస్ట్ ఆఫీసర్లు దావత్!
TG: జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో లిక్కర్, మాంసంతో దావత్ చేసుకున్నారు ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు. ప్రశ్నించిన మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. దావత్పై తనకు సమాచారం లేదని జిల్లా అటవీ శాఖ అధికారి తెలిపారు.