మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్?.. టెన్షన్.. టెన్షన్..
TG: కేటీఆర్ చెప్పడం వల్లే కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేయినట్లు పట్నం నరేందర్ రెడ్డి పోలీసులకు చెప్పడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. కేటీఆర్ ఇంటి వద్దకు ముఖ్యనేతలు, బీఆర్ఎస్ శ్రేణులు చేరుకుంటున్నారు.