HYDRAA : మరోసారి హైడ్రా దూకుడు.. బుల్డోజర్లతో గోడలు కూల్చివేత
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ని అల్మాస్గూడలో హైడ్రా బుల్డోజర్లు దూకుడు పెంచాయి. అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడి కూల్చివేసింది. అక్కడ ఉన్న బోయపల్లి ఎంక్లేవ్ కాలనీలో రహదారికి అడ్డంగా నిర్మించిన అక్రమ ప్రహరీలను తొలగించారు.
/rtv/media/media_files/2025/05/30/e4G0AVjgDCstHBGGnGzF.jpg)
/rtv/media/media_files/2025/03/27/5fclgMkQES1RzJQLXFPN.jpg)