అక్రమ నిర్మాణాలపై హైడ్రా బుల్డోజర్.. ఆ ప్రాంతంలో పలు భవనాలు నేలమట్టం
అమీన్పూర్ మున్సిపాలిటి పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇవాళ ఉదయం హైడ్రా అధికారులు వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చివేస్తున్నారు.