Fire Accident In Hyderabad: హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
HYD నాచారం చర్లపల్లి ఇండస్ట్రీయల్ ఏరియాలో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుగుణ కెమికల్స్ ఫ్యాక్టరీలో దట్టమైన పొగలతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఫ్యాక్టరీలో కెమికల్ బ్యారెల్స్ పేలిపోతున్నాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.