శంషాబాద్ ఎయిర్పోర్ట్లో.. కలకలం సృష్టిస్తున్న బాంబు బెదిరింపులు
హైదరాబాద్లోని శంషాబాద్ రాజివ్ గాంధీ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ నుంచి బ్యాంకాకు వెళ్లే విమానం గేట్ దగ్గర ఓ ప్రయాణికుడు బాంబు ఉందని అరవడంతో అతన్ని అదుపులోకి తీసుకుని, అధికారులు అలర్ట్ అయ్యారు.