KCR: వరంగల్‌ సభలో హరీశ్‌ రావుపై కేసీఆర్ ప్రశంసలు..

హరీశ్‌ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించామని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. 95 శాతం ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ పాలకులు దాన్ని పట్టించుకోవడం లేదంటూ తీవ్రంగా విమర్శించారు.

New Update

వరంగల్‌లో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పాలనా తీరును ఆయన తీవ్రంగా విమర్శించారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్‌ నాయకులు విఫలమయ్యారని అన్నారు. హరీశ్‌ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మించామని తెలిపారు. 95 శాతం ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని చెబుతూ హరీశ్‌ రావు పనితీరును ప్రశంసించారు. కాంగ్రెస్ పాలకులు మాత్రం ఆ ప్రాజెక్టును పట్టింకోవడం లేదంటూ విమర్శించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పథకం 80 శాతం పూర్తయ్యిందని.. దాన్ని ఎందుకు పెండింగ్‌లో పెడుతున్నారంటూ కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

KCR Sensational Comments On Congress

Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు

Also Read: ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు

Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు

Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!

 

brs | kcr | telugu-news | telangana

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు