Allu Arjun Updates 🔴LIVE : కళ్ళు తెరిచిన శ్రీతేజ్ | Sandhya Theatre Incident Sritej Health | RTV
అల్లు అర్జున్ అరెస్ట్ పై జానీ మాస్టర్ ఎట్టకేలకు నోరు విప్పారు. బన్నీ అరెస్ట్ అయినట్ల తెలిసిన వెంటనే, నా మనసులో ఫస్ట్ ఆయన పిల్లలు గుర్తుకు వచ్చారు. నేను కూడా జైలుకు వెళ్లినప్పుడు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లు ఏమైపోతారోనని కంగారుపడ్డానంటూ తెలిపారు.