🔴Live News: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల..
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఏఐతో కష్టమే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. దీని వలన చాలా ఉద్యోగాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ జరగనంత నష్టం ఏఐతో సంభవిస్తుందని బిల్ గేట్స్ అంటున్నారు.
HMD బార్బీ ఫోన్ ఇటీవల భారతదేశంలో లాంచ్ అయింది. ఇవాళ అంటే ఏప్రిల్ 21 నుండి ఈ ఫోన్ సేల్కు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ దీని ధరను రూ.7,999గా నిర్ణయించింది. HMD ఇండియా అధికారిక వెబ్సైట్లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ‘భారత్ నెట్’ప్రాజెక్టులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 63 లక్షల గృహాలకు రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనుంది. టీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ పనులు ప్రారంభించింది.
టెక్ బ్రాండ్ ఒప్పో త్వరలో ఒప్పో ఏ5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో లాంచ్ చేయనుంది. దీని 8/128GB వేరియంట్ ధర రూ.17,999, 8/256GB వేరియంట్ ధర రూ.19,999గా ఉంది. ఇది 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
OpenAI కొత్తగా విడుదల చేసిన o3, o4-mini మోడల్స్ లోతైన ఆలోచనలతో స్పందించగలవు. o3 టెక్నికల్ గా ప్రతిభ కనబరుస్తే, o4-mini వేగం, సమర్ధవంతంగా పని చేస్తుంది. ఉచిత యూజర్లు చాట్ కంపోజర్లో ‘Think’ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా o4-mini మోడల్‌ను ఉపయోగించవచ్చు.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఎలాన్ మస్క్ xAI సంస్థ గ్రోక్‌కి మెమరీ ఫీచర్ అందించింది. ఇది వినియోగదారుల సమాచారాన్ని గుర్తుంచుకుని వ్యక్తిగత ప్రతిస్పందనలు ఇస్తుంది. మెమరీను యూజర్లు తొలగించే వీలు కూడా ఉంది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్లో grok.com, iOS, Android యాప్‌లలో అందుబాటులో ఉంది.