Mini Fridge Offers: రూ.2,997కే ఫ్రిడ్జ్.. అమెజాన్‌లో పిచ్చెక్కిపోయే ఆఫర్లు - లిస్ట్ ఇదే..!

అమెజాన్‌లో మినీ ఫ్రిజ్‌లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాచిలర్స్, విద్యార్థులు లేదా చిన్న కుటుంబాలకు సరిపడేలా తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. బ్రాండ్ బట్టి రూ.2,997లకే మినీ ఫిడ్జ్ కొనుక్కోవచ్చు.

New Update
Mini Fridge Offers (1)

Mini Fridge Offers


ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్.. ఇవాళ ప్రైమ్ సభ్యుల కోసం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు ప్రకటించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, గీజర్లు, ఏసీలు, ఫ్యాన్లు, వాషింగ్ మెషీన్లు.. ఇలా అనేక ప్రొడెక్టులపై భారీ ఆఫర్లు అందిస్తోంది. అందువల్ల మీరు కూడా ఈ ఆఫర్లలో అతి తక్కువ ధరకే ఒక ప్రొడెక్టును కొనుక్కోవాలంటే.. మినీ ఫ్రిడ్జ్ మీకు సరైన ఎంపిక. అవునండీ మీరు విన్నది నిజమే. అధిక ధర కలిగిన ఫ్రిడ్జ్‌ కొనుక్కోలేని వారు.. అతి తక్కువ ధరకే అంటే కేవలం రూ.5వేల లోపే ఒక చిన్న ఫ్రిడ్జ్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. 

అమెజాన్‌లో మినీ ఫ్రిడ్జ్‌లపై భారీ ఆఫర్లు.. 

KILIG Zyro 8L Mini Fridge

అమెజాన్‌లో KILIG Zyro Mini Fridge అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.10,999 ఉండగా.. ఇప్పుడు 59 శాతం తగ్గింపుతో కేవలం రూ.4,490లకే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా రూ.500 వరకు బ్యాంక్ ఆఫర్ ఉంది. ఈ తగ్గింపుతో దీనిని కేవలం రూ.3,990లకే కొనుక్కోవచ్చు. అలాగే క్యాష్ బ్యాక్ రూ.134, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తోంది. 

ROCKWELL 4L Mini Cooler

ROCKWELL 4L Mini Cooler కూడా తక్కువ ధరకే లభిస్తోంది. దీని అసలు ధర రూ.7,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.4,164లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై కూడా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. దాదాపు రూ.1000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందొచ్చు. ఈ తగ్గింపుతో మినీ ఫ్రిడ్జ్‌ను రూ.3146లకు సొంతం చేసుకోవచ్చు. అలాగే క్యాష్ బ్యాక్ రూ.124, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా లభిస్తోంది. 

OGFC 36239 Mini Fridge

అమెజాన్‌లో బెస్ట్ మినీ ఫ్రిడ్జ్ ఇదే. దీని అసలు ధర రూ.6,999 ఉండగా.. 29 శాతం తగ్గింపుతో కేవలం రూ.4,999 లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ.1500 వరకు భారీ బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. దీని తర్వాత ఇది రూ.3499లకు దొరుకుతుంది. 

CALANDIS™ Universal 5V Mini Fridge

అమెజాన్‌లో ఇది అతి చీపెస్ట్ ధరకే దొరుకుతుంది. దీని అసలు ధర రూ.5,413 ఉండగా ఇప్పుడు కేవలం రూ.2,997లకే సొంతం చేసుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ ఛాన్స్ కూడా అందించారు. 

వీటన్నింటిని పలు డిస్కౌంట్లతో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొనుక్కునే ముందు ఆ ప్రొడెక్టు రేటింగ్, రివ్యూస్ చూసుకుని కొనుక్కుంటే చాలా బెటర్.

 

Advertisment
తాజా కథనాలు