/rtv/media/media_files/2025/07/01/meenaakshi-chaudhary-in-mini-skirt-pic-one-2025-07-01-16-55-03.jpg)
మీనాక్షి సంక్రాంతికి వస్తున్నాం, లక్కీ భాస్కర్ సినిమాలతో బ్యాక్ బ్యాక్ హిట్స్ అందుకుంది.
/rtv/media/media_files/2025/07/01/meenaakshi-chaudhary-in-mini-skirt-pic-two-2025-07-01-16-55-03.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ 3కు పైగా ప్రాజెక్టులు సైన్ చేసి కెరీర్ లో బిజీగా ముందుకెళ్తోంది. నవీన్ పోలిశెట్టితో 'అనగనగ ఒకరాజు' సినిమాతో పాటు నాగచైతన్య, చియాన్ విక్రమ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది.
/rtv/media/media_files/2025/07/01/meenaakshi-chaudhary-in-mini-skirt-pic-three-2025-07-01-16-55-03.jpg)
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో కుర్రకారును ఫిదా చేస్తోంది ఈ బ్యూటీ.
/rtv/media/media_files/2025/07/01/meenaakshi-chaudhary-in-mini-skirt-pic-four-2025-07-01-16-55-03.jpg)
తాజాగా మినీ స్కర్ట్ లో థై షో చేస్తూ ఈ ముద్దుగుమ్మ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ పిక్స్ చూసిన వారంతా సూపర్, హాట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
/rtv/media/media_files/2025/07/01/meenaakshi-chaudhary-in-mini-skirt-pic-five-2025-07-01-16-55-03.jpg)
2021లో సుశాంత్ సరసన "ఇచ్చట వాహనములు నిలుపరాదు" అనే సినిమాతో మీనాక్షి తెలుగు తెరకు పరిచయమైంది.
/rtv/media/media_files/2025/07/01/meenaakshi-chaudhary-in-mini-skirt-pic-six-2025-07-01-16-55-03.jpg)
సినిమా, మోడలింగ్ రంగంతో పాటు చదువుల్లోనూ రాణించింది ఈ బ్యూటీ. నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ పూర్తి చేసింది.
/rtv/media/media_files/2025/07/01/meenaakshi-chaudhary-in-mini-skirt-pic-five-2025-07-01-16-55-03.jpg)
ఇవి మాత్రమే కాదు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలలో మంచి నైపుణ్యం ఉంది.
/rtv/media/media_files/2025/07/01/meenaakshi-chaudhary-in-mini-skirt-pic-four-2025-07-01-16-55-03.jpg)
మీనాక్షి తెలుగులో "ఖిలాడి", "హిట్: ది సెకండ్ కేస్", "లక్కీ భాస్కర్", "గుంటూరు కారం" వంటి సినిమాల్లో నటించింది.