Flipkart Diwali Offer: దీపావళికి బెస్ట్ డీల్స్.. 7550mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో కళ్లు చెదిరే ఫీచర్లతో మొబైల్స్!
పోకో F7 5G మోడల్ కూడా అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. దీనికి 7,550mAh బ్యాటరీ, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉంది. స్నాప్డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్, 50MP ప్రధాన కెమెరా, ప్రీమియం మెటల్, గ్లాస్ డిజైన్ కూడా ఉంది.