Best Features smart Phone: ఐఫోన్ 17కు దీటుగా షావోమీ న్యూ సిరీస్.. 50ఎంపీ కెమెరా.. 7500mAh బ్యాటరీ.. పిచ్చెక్కించే ఫీచర్లు!
యాపిల్ మొబైల్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు షావోమీ సంస్థ సరికొత్త మొబైల్స్‌ను తీసుకురానుంది. ఈ క్రమంలోనే షావోమీ 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్‌ను చైనా మార్కెట్లో ఇటీవల విడుదల చేసింది. ఈ మొబైల్ ఫోన్ల ఫీచర్లు అయితే సూపర్ ఉన్నాయి.