Mobile Offers: అదిదా సర్ప్రైజ్.. 200MP కెమెరా స్మార్ట్ఫోన్ కేవలం రూ.25 వేలే..!
అమెజాన్లో Samsung Galaxy S25 Ultra స్మార్ట్ఫోన్పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. దీని 12GB/256GB వేరియంట్ ధర రూ.1,29,999 ఉండగా.. ఇప్పుడు రూ.1,05,600కి లిస్ట్ అయింది. మిగతా బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ మొబైల్ను కేవలం రూ.25,899 లకే సొంతం చేసుకోవచ్చు.