/rtv/media/media_files/2025/05/14/NQ4TAPrKPcdmbW2Lep0Z.jpg)
MOTOROLA Razr 50 Ultra
మోటోరోల కంపెనీ పలు ఫోన్లను మార్కెట్‌లో దూసుకుపోతుంది. అదే సమయంలో మరింత మంది కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు తన మోడళ్లపై ఆఫర్లు ప్రకటిస్తుంది. ఇందులో భాగంగానే ఇటీవల Motorola Razr 60 Ultraను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ కావడంతో Motorola Razr 50 Ultra ఫోన్ ధర భారీగా తగ్గిపోయింది. ఈ ఫోన్ కొనాలనుకుంటే ఇది ఒక గొప్ప అవకాశం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫ్లిప్ ఫోల్డబుల్ ఫోన్ పై 42% తగ్గింపు లభిస్తుంది.
Also Read: క్రిస్టియానో రొనాల్డో కొడుకొచ్చాడు.. ఫుట్‌బాల్ ఎంట్రీ అదిరిపోయింది
Motorola Razr 50 Ultra Discount
Motorola Razr 50 Ultra ఫోన్ ప్రస్తుతం భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ మోడల్‌లో 12 GB RAM + 512 GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,19,000 ధరతో ఉంది. అయితే కంపెనీ ఇప్పుడు ఈ ఫోన్‌పై 42 శాతం తగ్గింపును అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత ఫోన్ ను కేవలం రూ.68,549లకే కొనుక్కోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై 5% క్యాష్‌బ్యాక్‌ను కూడా అందించింది.
Also Read: ఏపీలో ఘోర విషాదం.. ఈతకు వెళ్లిన చిన్నారులు గల్లంతు.. లభించని ఆచూకీ!
Motorola Razr 50 Ultra Specifications
Also Read: రౌడీ స్టార్ ఫ్యాన్సీ కి బ్యాడ్ న్యూస్.. 'కింగ్ డమ్' రిలీజ్ లేదు!
మోటరోలా రేజర్ 50 అల్ట్రా సిలికాన్ పాలిమర్ బ్యాక్ ప్యానెల్, అల్యూమినియం ఫ్రేమ్ డిజైన్‌లో వస్తుంది. ఈ ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీ కోసం IPX8 రేటింగ్‌తో వస్తుంది. ఇది 165Hz రిఫ్రెష్ రేట్‌తో ప్రకాశవంతమైన 6.9-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. బయట 4 అంగుళాల డిస్ప్లే ఉంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్ అందించారు. దీనికి 50 MP + 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ కోసం ఫోన్‌లో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అమర్చారు.
Also Read: కడపలో కలకలం.. బార్డర్‌కి వెళ్లిన ఆర్మీ ఉద్యోగి మిస్సింగ్..!
motorola-razr-50-ultra | latest-telugu-news | mobile | Flipkart Mobile Offers