Motorola Razr 50 Ultra: మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ విడుదల తేదీ ఖరారు..
మోటోరోలా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ Motorola Razr 50 Ultra జూలై 4న భారతదేశంలో విడుదల కాబోతుంది. ఈ ఫోన్ లో ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్, ఫోటో ఎన్హాన్స్మెంట్ ప్రో, సూపర్ జూమ్, కలర్ ఆప్టిమైజేషన్, స్టైల్ సింక్ మరియు AI మ్యాజిక్ కాన్వాస్ వంటి AI ఫీచర్లు ఉన్నాయి.
/rtv/media/media_files/2025/05/14/NQ4TAPrKPcdmbW2Lep0Z.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/f17c954f0a78231ccab79dc95265c8421719818368458706_original-1.jpg)