E-Commerce: అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌కు బిగ్ షాక్.. కేంద్రం నోటీసులు
భారత్‌లో ఈ కామర్స్ సేవలందిస్తున్న అమెజనా, ఫ్లిప్‌కార్డ్ సహా పలు కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపించింది. పాకిస్థాన్‌కు చెందిన జెండాలు, ఆ దేశ వస్తువులను ఆన్లైన్లో అమ్ముతున్నారనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది.