YEAR ENDER 2024: దుమ్ములేపిన భారత ఆటగాళ్లు.. ఈ ఏడాది టాప్ 5 క్రీడా విజయాలివే!
భారత క్రీడా ప్రపంచానికి ఈ 2024 ఏడాది మరువలేని అనుభూతులను మిగిల్చింది. అద్భుత విజయాలతో మన ఆటగాళ్లు ప్రపంచ వేదికలపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడించారు. టీ20 వరల్డ్ కప్ నుంచి అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ వరకు ఈఏడాది మన దేశం సాధించిన విజయాల లిస్ట్ ఈ ఆర్టికల్లో..