Year Ender 2024: 2024లో కనిపించని పెద్ద హీరోలు
వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ 2024లో మాత్రం పెద్ద హీరోలు మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయారు. చిరు, వెంకటేష్, రామ్ చరణ్ లాంటివారు ఒక్క సినిమా కూడా చేయలేదు.
వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. కానీ 2024లో మాత్రం పెద్ద హీరోలు మాత్రం చాలా కామ్‌గా ఉండిపోయారు. చిరు, వెంకటేష్, రామ్ చరణ్ లాంటివారు ఒక్క సినిమా కూడా చేయలేదు.
2024లో మోస్ట్ ఎగ్జైటింగ్ అండ్ పవర్ఫుల్, గేమింగ్ స్మార్ట్ఫోన్లు లాంచ్ అయ్యాయి. గతేడాది కంటే ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచే ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో యాపిల్ ఐఫోన్, శాంసంగ్, గూగుల్ పిక్సెల్, ఆసుస్ సహా మరికొన్ని ఫోన్లు భారత దేశంలో రిలీజ్ అయ్యాయి.