Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం
దావోస్...అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ముఖ్యమైన ఆర్ధిక సదస్సు. దీనికి ప్రజాప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతారు. అయితే వీళ్ళు అక్కడకు కేవలం మీటింగ్ కోసమే వెళ్ళడం లేదు...విచ్చలవిడి శృంగారం కోసం వెళుతున్నారని చెబుతోంది డెయిలీ మెయిల్.