World Cup : హర్మన్‌ప్రీత్, అమన్‌జోత్‌కు పీసీఏ భారీ నగదు బహుమతి!
మహిళల ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన స్టార్ ప్లేయర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) భారీ నజరానా ప్రకటించింది.
మహిళల ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2025లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టులో పంజాబ్ రాష్ట్రానికి చెందిన స్టార్ ప్లేయర్లకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) భారీ నజరానా ప్రకటించింది.
ఆసియా కప్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ లు ఆడినా..ఎక్కడా వారితో మాట్లాడలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ లోనూ అదే రిపీట్ కావొచ్చని చెబుతున్నారు. వారం రోజుల్లో పరిస్థితులు ఏం మారలేదు కదాని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అన్నారు.
మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025 షెడ్యూల్ రిలీజైంది. 13వ ఎడిషన్ ఉమెన్ 50ఓవర్ల వరల్డ్ కప్ టోర్నీ సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరుగుతుందని ఐసీసీ ప్రకటించింది. 8జట్లు భారత్, శ్రీలంకలోని 5 వేదికల్లో పోటీపడతాయని తెలిపింది. బెంగళూర్ లో ఆరంభ వేడుకలుంటాయి.
విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చేశాడు. ఓ కార్యక్రమంలో 'మీ నెక్ట్స్ బిగ్ స్టెప్ ఏమిటి?'అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. '2027 వరల్డ్ కప్ గెలవడనే నా బిగ్ గోల్' అన్నాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
ఖోఖో వరల్డ్ కప్ టోర్నీలో భారత మహిళ, పురుషుల జట్లు అదరగొట్టాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో నేపాల్‌తో జరిగిన ఫైనల్లో ఇండియా టీమ్స్ ఘన విజయం సాధించాయి. ఖో ఖోలో తొలి ప్రపంచకప్ గెలిచిన జట్లు మనవే కావడం విశేషం.
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ పవర్ ఫుల్ జట్టుతో బరిలో దిగనుంది. రోవ్ మన్ పావెల్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.ఇప్పటికే ఐపీఎల్ లో ఫాంలో ఉన్న ఆటగాళ్లను చూసి ప్రత్యర్థులు బయపడుతున్నారు.
టీ20 వరల్డ్ కప్ భారత జట్టును కొద్ది సేపటి క్రితం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. టీ-20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది.
ఐపీఎల్‌పై మరోసారి ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అభిమానులు మరోసారి 2013నాటి ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు క్రికెట్ ఫాన్స్. వారు లేవనెత్తుతున్న అనుమానాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
విరాట్, రోహిత్‌లను టీ20 జట్టులోకి ఎంపిక చేయడం సరైన నిర్ణయమేనని సౌతాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్ అన్నారు. జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉండటం చాలా ముఖ్యం. వాళ్లు భారత్ కు టీ20 ప్రపంచకప్‌ను అందించగలరు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.