T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ కరీబియన్ ద్వీపాలు, అమెరికా(America) సంయుక్త ఆతిథ్యంలో మరికొద్ది వారాలలో ప్రారంభంకానున్న 2024- ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో తలపడే మొత్తం 20 దేశాలు తమతమ జట్లను ప్రకటించాయి. సంయుక్త ఆతిథ్యమిస్తున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సైతం 15 మంది సభ్యుల జట్టు వివరాలను ప్రకటించింది. యువఫాస్ట్ బౌలర్, గబ్బా టెస్ట్ హీరో షమార్ జోసెఫ్ సైతం ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించగలిగాడు.
పూర్తిగా చదవండి..West Indies : టీ 20 వరల్డ్ కప్ కు భీకరమైన ఆటగాళ్లతో వెస్టీండీస్ జట్టు..
2024-ఐసీసీ టీ-20 ప్రపంచకప్ లో ఆతిథ్య వెస్టిండీస్ పవర్ ఫుల్ జట్టుతో బరిలో దిగనుంది. రోవ్ మన్ పావెల్ నాయకత్వంలో 15 మంది సభ్యుల జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది.ఇప్పటికే ఐపీఎల్ లో ఫాంలో ఉన్న ఆటగాళ్లను చూసి ప్రత్యర్థులు బయపడుతున్నారు.
Translate this News: