Uttarakhand: ఇప్పటివరకు 33 మందిని కాపాడారు..మరో 22 మంది ఇంకా మంచులోనే..
ఉత్తరాఖండ్ లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఆర్మీ ఇప్పటివరకు 33 మందిని కాపాడింది. ఇంకా మరో 22 మంది కార్మికులు మంచులోనే చిక్కుకుపోయి ఉన్నారు. మోకాళ్ల లోతు స్నోలో కార్మికులను కపాడ్డం కష్టతరం అవుతోంది.