Sudan: సైనికుల లైంగిక వాంఛ తీరిస్తేనే ఆహారం.. మహిళలపై సుడాన్ బలగాల దుశ్చర్య!
ఆఫ్రికా దేశమైన సుడాన్లో సైనికులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన సంచలనం రేపుతోంది. అంతర్యుద్ధం వల్ల కొందరు పారిపోగా అక్కడే చిక్కుకుపోయిన 24 మంది మహిళలు ఆహారం కోసం వస్తే బలవంతంగా లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి.