Russia- Ukrain: ఉక్రెయిన్ పై రష్యా యుద్దం చేస్తున్న నేపథ్యంలో శత్రుదేశానికి మద్దుతుగా నిలిచే వారి పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ కు సహాయం చేసే ఓ స్వచ్ఛంద సంస్థకు విరాశాలు సేకరించి ఇచ్చినందుకు ఓ అమెరికా-రష్యన్ మహిళను కఠినంగా శిక్షించింది.
పూర్తిగా చదవండి..Russia- Ukarian: విరాళంగా రూ. 4 వేలు..జైలు శిక్ష 12 ఏళ్లు!
రష్యా-అమెరికాకు చెందిన ఖవానా అనే మహిళ ఉక్రెయిన్ కి విరాళాలు అందజేసిన నేపథ్యంలో...ఆమెకు 12 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే ఆమె సేకరించిన విరాళాల మొత్తం కేవలం 4,200 రూపాయలు మాత్రమే.
Translate this News: