Paris Olympics: గాయంతో క్వార్టర్స్‌లో రెజ్లర్ ఓటమి..
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 68 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి నిశా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. గెలిచే దశలో ఉన్న ఆమె పోటీ మధ్యలో గాయం కావడంతో ఓడిపోవాల్సి వచ్చింది.
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లింగ్ ఫ్రీస్టైల్ 68 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి నిశా దహియా క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయింది. గెలిచే దశలో ఉన్న ఆమె పోటీ మధ్యలో గాయం కావడంతో ఓడిపోవాల్సి వచ్చింది.
అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణికులకు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది.ఓ మహిళ తలలో పేల వల్ల విమానాన్ని ఎమెర్జెన్సీ ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన జూన్ లోనే జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పై షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిద్దార్థ్ వర్మ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువతిని మరో యువతి ద్వారా పరిచయం చేసుకుని సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు.
భారతీయ పురుషులతో డేటింగ్ చేయను.. అంటూ లైఫ్ కోచ్ చేతనా చక్రవర్తి ఈ కామెంట్లు చేయడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు కారణాలను ఆమె వినిపించింది. ఏ విషయంలోనైనా వారు తమ వాదనను సరిగా వినిపించలేకపోతే మూగనోము పడతారు.వాళ్లకు రొమాన్స్ అంటే ఏంటో తెలీదు.
మధ్యప్రదేశ్‌లోని జబల్ పూర్ లో తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది.ఈ వీడియోలో వేగంగా దూసుకోస్తున్న వాహనాల మధ్య రోడ్డు మధ్యలో ఓ మహిళ పూజలు చేస్తోంది. నడి రోడ్డు పై మంటలు పెట్టి కొన్ని మంత్రాలు చదువుతూ వింత వింతగా ప్రవర్తించింది.
ఆఫ్రికా దేశమైన సుడాన్లో సైనికులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న ఘటన సంచలనం రేపుతోంది. అంతర్యుద్ధం వల్ల కొందరు పారిపోగా అక్కడే చిక్కుకుపోయిన 24 మంది మహిళలు ఆహారం కోసం వస్తే బలవంతంగా లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది.హనుమకొండ మడికొండకు చెందిన స్వప్న (40) ఎస్సీ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా రాజయ్య కారు ఆమెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నరసాపురం మండలం వేములదీవి సర్దు కొడప గ్రామంలో ఒక వ్యక్తిని మహిళ నరికి చంపిన ఘటన వెలుగు చూసింది. మృతున్ని చినమైనవానిలంక గ్రామానికి చెందిన మైల చంద్రశేఖర్ (30) గా పోలీసులు గుర్తించారు.
సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డిపై వేటు పడింది. మహిళతో అసభ్యంగా చాటింగ్ చేయడంతో ఆమె సైబరాబాద్ సీపీని ఆశ్రయించింది. అందంగా ఉన్నావు.. చెప్పిన ప్లేస్ కు రావాలి అంటూ మహిళకి అసభ్యకరంగా సీఐ మెసెజ్‌లు పంపడంతో.. ఆమె సీఐ పంపిన చాటింగ్ వివరాలను సీపీకి అందజేశారు.