Varalakshmi Vratham 2025: వరలక్ష్మి పూజ వెనుక ఇన్ని ఆరోగ్య రహస్యాలా !
వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మి వ్రతం చేయడం వెనుక కేవలం భక్తి మాత్రమే కాదు! ఆరోగ్యం కూడా దాగి ఉందని మీకు తెలుసా. వరలక్ష్మి చేయడం వెనుక కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
వరలక్ష్మీ వ్రతం తర్వాత వాయినం అనేది ఒక పవిత్ర సంప్రదాయం. వాయినంలో పసుపు, కుంకుమ, గాజులు, జాకెట్ ముక్క, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, రూపాయి నాణెం, పువ్వులు, నానబెట్టిన శనగలు, పండ్లు పెట్టాలి. ఈ వస్తువులన్నీ ఇస్తే సకల శుభాలు కలుగుతాయి.
క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాల్సిన అవసరం ఉంది. శరీరంలో ఎక్కడైనా గడ్డ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 21న జరుపుకుంటారు. హిందూమతంలో శివుడిని మొదటి యోగిగా చెబుతారు. అయితే లింగముద్ర, హనుమాన్ ఆసనము, శాంభవిముద్ర, నటరాజసనములు రోజూ వేస్తే శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమతుల్యతను సృష్టించడంలో సహాయపడుతుంది.
జుట్టుకు ఆవాల నూనె అప్లై చేస్తే బలంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య మొత్తం కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు జుట్టు దృఢంగా పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. వారానికి రెండు లేదా మూడుసార్లు ఆవాల నూనె రాస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
ఎక్కువగా అబద్ధాలు చెప్పే అమ్మాయిలను అబ్బాయిలు వివాహం చేసుకుంటే వారి లైఫ్ అసలు సంతోషంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కనీసం తెలివి లేని వారు, ఇంటి పనులు రాని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితాంతం కష్టాలే ఉంటాయట.
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి రోజువారీ ఆహారంలో పాలకూర, బ్రోకలీ, క్యారెట్లు, ఆపిల్, ద్రాక్ష, బెర్రీలు వంటి పండ్లు, కూరగాయలను తినాలి. బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా, బార్లీ వంటి తృణధాన్యాలలో ఉండే విటమిన్లు, ఫైబర్ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
నేడు వరల్డ్ క్యాన్సర్ డే. దీనిని నయం చేయాలంటే మొదటి దశలోనే గుర్తించాలని నిపుణులు అంటున్నారు. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లలాని చెబుతున్నారు. దేశంలో ఏటా 15 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఎందరో పిల్లలు కూడా మృత్యువాత పడుతున్నారు.