Fig Water : అంజీర్ నీరు చర్మానికి వరం.. ప్రయోజనాలను తెలుసుకోండి!
అంజీర్ నీరు మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది. 2 నుంచి 3 అత్తి పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం స్ప్రే బాటిల్లో అంజీర్ నీటిని నింపాలి. ఈ నీటిని ముఖంపై స్ప్రే చేసి కాటన్ బాల్ సహాయంతో ముఖం మొత్తానికి బాగా పూయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.