Relationship Tips: అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారో.. మీ బతుకు బస్టాండే!
ఎక్కువగా అబద్ధాలు చెప్పే అమ్మాయిలను అబ్బాయిలు వివాహం చేసుకుంటే వారి లైఫ్ అసలు సంతోషంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే కనీసం తెలివి లేని వారు, ఇంటి పనులు రాని అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే జీవితాంతం కష్టాలే ఉంటాయట.